Posted inTelugu News
విశ్వంభర నుంచి చిరు ఫస్ట్ సాంగ్ ఏప్రిల్ 12న విడుదల
భోళా శంకర్ ఫలితం నిరాశకు గురిచేయడంతో, మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ, కాస్త గ్యాప్ తీసుకుని తదుపరి ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ…