Posted inTelugu News
జాక్వెలిన్ కెరీర్ సంక్షోభం – తిరిగి విజయం సాధిస్తుందా?
శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన సినీ ప్రస్థానాన్ని హిందీ రియాల్టీ షో ద్వారా మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మొదట టెలివిజన్ రిపోర్టర్‌గా పని చేసిన ఈ భామ, త్వరలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన…