Posted inTelugu News
మీనాక్షి చౌదరి కెరీర్ ట్విస్ట్
టాలీవుడ్లో మీనాక్షి చౌదరి దూసుకువచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రం ఇచట వాహనములు నిలుపరాదు డీసెంట్ హిట్ అవ్వడం ఆమెకు బలమైన ఆరంభం అయింది. గురూజీ త్రివిక్రమ్ ముందే ఈ విజయాన్ని జోస్యం చెప్పి ప్రోత్సహించడం మరింత బలాన్నిచ్చింది. ఆ…