శ్రీనిధికి మిస్, సాయిపల్లవికి హిట్ – సీత పాత్రకు పలు మలుపులు!

“ప్రతి అన్నం మెతుకుపై తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే చెప్పలేదు” — ఈ మాట సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంత వర్తిస్తుందో తాజా ఉదాహరణగా నిలుస్తోంది బాలీవుడ్ ‘రామాయణ’ చిత్రం. బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్, గ్రాండియర్‌గా…

మే 1 క్లాష్: హిట్ 3 vs రెట్రో – నాని దూకుడు

మే 1 విడుదలకు సిద్ధమవుతున్న రెండు చిత్రాలు – హిట్ 3: ది థర్డ్ కేస్ మరియు రెట్రో – తాము తాము ప్రత్యేకమని నిరూపించుకునేందుకు రంగంలోకి దిగాయి. అయితే ప్రమోషన్ పరంగా చూస్తే నాని నిర్మాణం హిట్ 3 స్పష్టమైన…

నాని వివరణ: సినిమా రివ్యూలపై కీలక వ్యాఖ్యలు!

సినిమా రిలీజైన వెంటనే రివ్యూలు ఇవ్వాలనే అభిప్రాయం ఇండస్ట్రీలో చాలా కాలంగా చర్చించబడుతోంది. "సినిమా విడుదలైన నాలుగు రోజులకు రివ్యూలు ఇవ్వడం వాడుకలో లేదు, సినిమా విడుదలైన రోజునే రివ్యూ ఇవ్వడం మంచిది" అనే వాదన తరచుగా వినిపిస్తోంది. అయితే, ఈ…

హిట్‌ 3: నాని క్రూర పాత్రతో, తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్!

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన హిట్‌ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ ప్రాంచైజీ ముందు రెండు భాగాలు మంచి విజయాలను అందుకున్నాయి, అటువంటి నేపథ్యంలో మూడో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను…

నాని ‘హిట్ 3’ మే 1న రిలీజ్ – భారీ అంచనాల మధ్య థ్రిల్లింగ్ ఎంట్రీ

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిట్: ది థర్డ్ కేస్ మే 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి…

హిట్ 3: నాని రిస్క్, మార్కెట్ టార్గెట్, ప్యాన్ ఇండియా పథం

నిన్న విడుదలైన హిట్ 3: ది థర్డ్ కేస్ ట్రైలర్, ఇరవై నాలుగు గంటల్లోనే 21 మిలియన్ల వ్యూస్ దాటడం, టయర్ 2 హీరోల్లో కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఇది లైగర్ పేరుతో ఉండేది. ఈ స్థాయిలో విస్తృతమైన వ్యూస్…

నాని ‘హిట్-3’లో కొత్త యాక్షన్, వైజాగ్‌కు ప్రత్యేక అనుబంధం

నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభంలో క్లాస్ సినిమాలతో ప్రాచుర్యం పొందాడు. అతని ఫ్యాన్స్ కూడా ఎక్కువగా క్లాస్ చిత్రాలనే ప్రిఫర్ చేసేవారు. కానీ గత కొన్నేళ్లలో నాని తన కెరీర్‌లో కొత్త మార్గం తీసుకున్నారు. ‘‘ఎంసీఏ’’ మరియు ‘‘నేను లోకల్’’…

వయొలెన్స్ నాని… క్లాస్ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్!

నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న కథలతోనే ప్రేక్షకులను అలరించాడు. ‘అష్టాచమ్మా’ నుంచి ‘జెంద పి’ వరకూ ఆయ‌న సినిమాల‌కు ఒక ఫీల్‌గుడ్ అటిట్యూడ్ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో నానికి ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండటం…

నాని గ్రాండ్ ప్లాన్: హిట్ యూనివర్స్‌ను విస్తరించబోతున్న నేచురల్ స్టార్!

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన నటి. సినీ పరిశ్రమలో పెద్ద వారసత్వం లేకుండానే, తన కేవలం ప్రతిభతోనే ఎదిగిన స్టార్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, స్టార్ హీరో స్థాయికి చేరుకున్న నాని, ప్రేక్షకుల్లో ప్రత్యేక గౌరవాన్ని…

హిట్ 4 హీరో ఎవరు? కార్తీనా.. దుల్కరా?

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న హిట్: ది థర్డ్ కేస్ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇంకో నెల రోజుల్లో ఈ థ్రిల్లింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్ 2 రిలీజ్‌ నుంచి చాలా గ్యాప్ వచ్చినా, హిట్ 3 పై…

నాని – శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ 2026కి వాయిదా

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సినిమాల పరంగా అత్యంత బిజీగా ఉన్నాడు. ‘ది ప్యారడైజ్’ ప్రీ-ప్రొడక్షన్ పనులు, ‘కోర్ట్’ సినిమా రిలీజ్, అలాగే మెగాస్టార్ చిరంజీవితో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం వంటి విషయాలతో నాని తీరికలేని షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ‘హిట్…

మ‌హేష్ తో మొద‌లైన ట్రెండ్ చివ‌రికిలా!

రిలీజ్ కు ముందే సినిమాలపై ధీమా ప్ర‌క‌టించి స‌వాల్ విస‌ర‌డం ఇప్పుడు చాలామందికి కామన్‌గా మారింది. కాని ఇది చాలా సాహసాన్ని, కంటెంట్‌పై పూర్తి న‌మ్మ‌కాన్ని తీసుకుంటుంది. ఇటీవ‌ల కాలంలో, ఎక్కువ మంది ఈ ధీమాతో, "మా సినిమా హిట్ అవుతుంది"…