Posted inTelugu News
ఉపాసన ఇచ్చిన ఎగ్ ఫ్రీజింగ్ పై కీలక సూచనలు
పిల్లలను కనే విషయాన్ని నెమ్మదిగా సమయానికి వాయిదా వేయాలని భావించే మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ లేదా అండాన్ని దాచుకోవడం అనేది మంచి ఆప్షన్‌గా మారింది. ఈ ప్రక్రియలో, మహిళలు వారి అండాలను భవిష్యత్‌లో సంతానోత్పత్తికి ఉపయోగించుకోగలుగుతారు. యుక్తవయస్సులో అండాలను ఫ్రీజ్ చేయడం…