Posted inTelugu News
అఖిల్–ప్రశాంత్ నీల్ కాంబో హాట్ బజ్
అక్కినేని అఖిల్ కెరీర్ విషయంలో ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ‘ఏజెంట్’ ఇచ్చిన ఎదురుదెబ్బ నుంచి బయటపడి, ప్రస్తుతం ‘లెనిన్’ చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ సినిమా పూర్తికాక ముందే, తన తదుపరి ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా సెట్…