అజిత్ కొత్త సినిమా కదలికలు షురూ?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త సినిమా గురించి గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో పరిస్థితులు మారుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న…

తల అజిత్ కొత్త స్ట్రాటజీతో AK64కి గ్రీన్ సిగ్నల్

ఇటీవ‌ల త‌ల అజిత్‌ పూర్తిగా కార్ రేసింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్యాషన్ కోసం నెలల తరబడి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ, రేసింగ్ ట్రాక్‌లో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన రేసింగ్‌లో విజేతల జాబితాలో కూడా నిలుస్తున్నారు. అయితే రేసింగ్‌లో…

బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్న అజిత్ ద‌ర్శ‌కుడు

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తాజాగా ఏప్రిల్ 10న విడుదలై తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా పెద్ద లాభాలను…

గుడ్ బ్యాడ్ అగ్లీ – ఫ్యాన్స్‌కు పక్కా ట్రీట్!

నిన్న విడుదలైన అజిత్ కుమార్ తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ముఖ్యంగా చాలా కాలంగా మాస్ అజిత్‌ను వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా పక్కా ట్రీట్‌గా మారింది. దర్శకుడు ఆధిక్…

అజిత్-ధనుష్ క్రేజీ కాంబో పై సస్పెన్స్!

స్టార్ హీరో అజిత్ - మల్టీటాలెంటెడ్ ధనుష్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోందని కోలీవుడ్‌లో బలమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ ప్రాజెక్ట్ మొదలవుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని…

అజిత్ మాస్ రీ ఎంట్రీ, గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ హైప్

గత కొంతకాలంగా అజిత్ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. వలిమై మరియు తునివు తమిళనాడులో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఫ్యాన్స్ వాటిని గర్వంగా చెప్పుకోలేని యావరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇక విడాముయార్చి (పట్టుదల) విషయానికి వస్తే, అది అతి పెద్ద డిజాస్టర్‌గా…

శంకర్-అజిత్ కాంబో పై ఆసక్తికర చర్చ!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజ్ ఒక్కప్పుడు తారాస్థాయిలో ఉండేది. స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయాలని పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన ఇటీవల తీసిన ఇండియన్ 2 మరియు గేమ్ ఛేంజర్ చిత్రాలు బాక్సాఫీస్…

అజిత్ 64వ సినిమ, దర్శకుడిగా ఎవరు? హాట్ డిస్కషన్!

తల అజిత్ ఇటీవలే విదాముయార్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో అజిత్ అభిమానులు, సినిమా ప్రేమికులు ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గుడ్…

రేసింగ్ ట్రాక్‌పై అజిత్ దూకుడు – కొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్!

వయసు అర్థ సెంచరీ దాటినా, అజిత్ మోటార్‌స్పోర్ట్స్‌లో దూసుకుపోతూనే ఉన్నాడు. రేస్ ట్రాక్‌పై తన అదిరే పర్ఫార్మెన్స్‌తో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే దుబాయ్ కార్ రేస్ ఈవెంట్‌లో విజయం సాధించిన అజిత్, తాజాగా స్పెయిన్‌లో మరో ఘనత సాధించాడు.…

అజిత్ మరోసారి కార్ రేసింగ్ ప్రమాదం

మోటార్‌స్పోర్ట్‌ అంటే ప్రాణంగా ప్రేమించే తల అజిత్, తాజాగా విదాముయార్చి సినిమాతో బాక్సాఫీస్‌ ద‌గ్గ‌ర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పొరుగు భాషల్లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తమిళనాడులో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. కేవలం నాలుగు రోజుల్లోనే…