Posted inTelugu News
అజిత్-ధనుష్ క్రేజీ కాంబో పై సస్పెన్స్!
స్టార్ హీరో అజిత్ - మల్టీటాలెంటెడ్ ధనుష్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా రాబోతోందని కోలీవుడ్‌లో బలమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ ప్రాజెక్ట్ మొదలవుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని…