Posted inTelugu News
పారామౌంట్ vs లైకా: ‘విడాముయర్చి’ కాపీ వివాదం
ఒకప్పుడు విదేశీ భాషల సినిమాలను మన ఫిల్మ్‌మేకర్లు స్వేచ్ఛగా కాపీ చేసి సినిమాలు తీయడం సాధారణమే. ఆ రోజుల్లో ఒరిజినల్ మేకర్స్‌కు ఈ విషయమై సమాచారం అందకపోవడంతో పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ సోషల్ మీడియా, డిజిటల్ యుగం రాగానే…