చాయా కదమ్ పై వైల్డ్ లైఫ్ చట్టం కింద కేసు

బాలీవుడ్ నటి ఛాయా కదమ్ ప్రస్తుతం తీవ్ర సమస్యలకు ఎదుర్కొంటున్నారు. "లాపతా లేడీస్" మూవీతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సూపర్ స్టార్‌గా ఎదిగిన ఈ నటి, తన నటనతో ప్రశంసలు పొందినప్పటికీ, తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమెకు చిక్కుల్ని తీసుకువచ్చాయి.…