సాయి అభ్యంకర్: రాకాతో టాక్ ఆఫ్ ది టౌన్

ప్రపంచంలో మరో బాల మేధావి వెలుగులోకి వచ్చాడు. అనిరుధ్, జీవీ ప్రకాష్ వంటి దిగ్గజాల సరసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ 21 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న…

అల్లు అర్జున్ ముంబై షిఫ్ట్: కొత్త బిజినెస్ స్ట్రాటజీ చర్చలో

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాకుండా బాలీవుడ్ వైపు కూడా నేరుగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ Allu Arjun తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప సినిమాతో…

బన్నీ నాలుగు పాత్రల్లో సంచలనం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. బన్నీ ఈ సినిమాలో నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో రెండు పాత్రలు తండ్రీకొడుకులుగా ఉండగా, మిగిలిన రెండింటికి…

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ వెనుక నిజమేంటో తెలిసింది!

పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, డీ-గ్లామర్ లుక్‌లో కనిపించినా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం మూడున్నరేళ్ల పాటు శ్రమించిన బన్నీ, తన కష్టానికి తగిన ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ…

అట్లీ దిశలో బన్నీ పాన్ ఇండియా హంగామా

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, అందరి అంచనాలను మించుతూ బన్నీ తన తరువాతి…

బన్నీ నెక్స్ట్ సర్‌ప్రైజ్: మలయాళ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడైన అల్లు అర్జున్‌ తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకమైన రూట్‌ను ఫాలో అవుతాడు. ఏ ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తాడో, ఏది డ్రాప్ చేస్తాడో చివరి వరకూ ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పటివరకు అనేక ప్రాజెక్టులు వార్తల్లోకి వచ్చి,…

అల్లు అర్జున్ స్పీడ్ మోడ్: బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్ట్స్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ‘పుష్ప 2’తో మరో లెవల్‌కి వెళ్లిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1800 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బన్నీకి పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను మరింత బలపరిచింది. అయితే, ఈ రెండు…

అట్లీ ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్!

ప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ పలు ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోలు కూడా మల్టీస్టారర్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ క‌లిసి "ఆర్ఆర్ఆర్" సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద దృష్టిని ఆకర్షించి సునామీ సృష్టించారు. ఇప్పుడు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో…