Posted inTelugu News
అజిత్-మోహన్‌లాల్ కాంబో? సినీ ప్రపంచంలో హాట్ టాపిక్!
తమిళ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా గుడ్ బాడ్ అగ్లీ కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్, మార్క్ ఆంటోనీ తో తన ప్రత్యేక కథన శైలిని…