అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై రూమర్లకు ఫుల్ స్టాప్!

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ Anil Ravipudi నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, ప్రేక్షకులకు కావాల్సిన పక్కా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. డెబ్యూ…