Posted inTelugu News
విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా
హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి పదో సినిమా హీరో ఎవరన్న ప్రశ్నకు ఇప్పుడు స్పష్టత వస్తోంది. మళ్లీ మరోసారి సీనియర్ స్టార్‌తోనే ముందుకెళ్లాలని అనీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే **‘మన శంకర వరప్రసాద్ గారు’**తో మరో…