టీ సిరీస్‌పై అనురాగ్ కశ్యప్ ఘాటు వ్యాఖ్యలు!

సూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి బాలీవుడ్ మీద నిప్పులు చెరిగాడు. బాలీవుడ్‌లో ఉన్న విష సంస్కృతి కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇండస్ట్రీని వదిలి వెళ్ళారని, తానూ ఇక మళ్లీ బాలీవుడ్‌లోకి తిరిగి రావడం…