Posted inTelugu News
అనుష్క ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్
ఇద్దేళ్ల గ్యాప్ తర్వాత స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “ఘాటి”. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్దమవుతోంది. అయితే సినిమా…