Posted inTelugu News
అర్జున్ రెడ్డి బీహైండ్ ది సీన్స్: సందీప్ vs రధన్
టాలీవుడ్ కల్ట్ బ్లాక్బస్టర్లలో అర్జున్ రెడ్డి ఒక మైలురాయి సినిమా. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, హీరో క్యారెక్టర్, బిహేవియర్, సినిమా రన్‌టైం, మాంటేజ్ పాటలు లాంటి అంశాలతో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ…