Posted inTelugu News
అర్జున్ సర్జా వ్యాఖ్యలు: సుకుమార్ మహా వృక్షం
ఇండస్ట్రీలో సుకుమార్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, నేడు పాన్ ఇండియాలో ప్రముఖ డైరెక్టర్‌గా ఎదిగారు. ఎన్నో హిట్ సినిమాలు అందించి, తనదైన ప్రత్యేక ఇమేజ్‌ని తెచ్చుకున్నారు. ‘పుష్ప’ సినిమాతో…