అంత‌ర్జాతీయ గాయ‌కుడితో ‘బుట్ట బొమ్మా’ గాయ‌కుడు షో

అంతర్జాతీయ పాప్ ఐకాన్ ఎడ్ షీర‌న్, ఇండియాలో పెరుగుతున్న మ్యూజిక్ షోల‌కు స‌మ‌యానుసారంగా పెద్ద ఆస‌క్తి చూపిస్తున్నాడు. ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లో భారీ కాన్సెర్టుల‌ను ప్లాన్ చేస్తూ, హైద‌రాబాద్‌లో ఎడ్ షీర‌న్ తన తొలి మ్యూజిక్ కాన్సెర్ట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లో…