Posted inTelugu News
అలీ ఎమోషనల్ పాత్రతో మళ్లీ మెరిసేందుకు సిద్ధం!
ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో వరుసగా కమెడియన్గా సందడి చేసిన అలీ, ఈ మధ్య సినిమాల్లో కొంచెం తక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడే ప్రత్యేక పాత్రల్లో మెరిసే అలీ, తాజాగా సుహాస్ హీరోగా, మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తున్న "ఓ భామ…