Posted inTelugu News
రెండు విభిన్న జానర్లతో మళ్లీ సత్తా చూపబోతున్న అల్లరి నరేష్
కొంతమంది హీరోలకు సినిమాల రిలీజ్‌లు అతివృష్టిలా లేదా అనావృష్టిలా ఉంటాయి. అలాంటి వారిలో అల్లరి నరేష్ ఒకరు. గత ఏడాది ఆయన వరుసగా మూడు చిత్రాల్లో కనిపించాడు. నా సామి రంగా విజయాన్ని నాగార్జున తన ఖాతాలో వేసుకోగా, అదక్కు మరియు…