Posted inTelugu News
డీజే రీయూనియన్పై పూజా హెగ్డే–బన్నీ ఇంటరాక్షన్ వైరల్
ఒకప్పుడు టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే… అల వైకుంఠపురములో, అరవింద సమేత వంటి బ్లాక్బస్టర్లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల మాత్రం ఆమె కెరీర్లో అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. వరుస ఫ్లాపులతో ఈ బుట్టబొమ్మ కొంత…