Posted inTelugu News
అల్లు అర్జున్: మలయాళం నుంచి పాన్ ఇండియా, జపాన్ వరకు స్టార్ ప్రయాణం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు కేవలం నేమ్ మాత్రమే కాదు… అది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్‌ను ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకు వెళ్లడం ఆయన గొప్ప విజయంగా…