Posted inTelugu News
అల్లు బాబి బాలీవుడ్ ఎంట్రీపై అల్లుఅరవింద్ స్మార్ట్ ప్లాన్!
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా ‘గని’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంతో భారీ ఎత్తున తెరకెక్కిన ఆ సినిమా అంచనాల మేర ఫలితాన్ని అందించలేకపోయింది. అప్పటి నుంచి బాబి మరో ప్రాజెక్ట్ ప్రకటించకుండా…