అల్లు శిరీష్ పెళ్లి నిర్ణయం: స్వేచ్ఛ vs ఒత్తిడి

అల్లు శిరీష్ ప్రొఫెష‌న‌ల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన్న‌య్య అల్లు అర్జున్ త‌మ్ముడు అయినా, పెద్ద స్టార్‌గా మారే విష‌యంలో ఇంకా స‌క్సెస్ కాలేదు. ప‌లు చిత్రాల‌తో ప్ర‌య‌త్నించినా, స‌రైన విజ‌యాన్ని సాధించ‌లేదు. గ‌తేడాది "బ‌డ్డీ" అనే చిత్రంతో ప్రేక్షకుల…