Posted inTelugu News
అవెంజర్స్: డూమ్స్‌డే – భారీ తారాగణంతో రాబోతున్న మాస్ ట్రీట్!
మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సూపర్ హీరో అభిమానులను ఉత్సాహపరుస్తోంది. తాజాగా మార్వెల్ స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్ట్ తారాగణాన్ని అధికారికంగా…