Posted inTelugu News
నాని హీరోగా హిట్3, అడివి శేష్ కీలక పాత్రలో సర్‌ప్రైజ్
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న మూడో భాగం "హిట్ ది థర్డ్ కేస్" సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాని తన సొంత బ్యానర్ "వాల్ పోస్టర్ సినిమాస్" పై…