Posted inTelugu News
యాంటీ ఏజింగ్ మందులతో షెఫాలి హఠాన్మరణం
గ్లామర్ ప్రపంచంలో కాంటాలాగా గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న షెఫాలి జరివాలా హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన వార్త అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆమె 42 ఏళ్ల వయసులో పూర్తి ఆరోగ్యంగా ఉండి కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఇంతకు ముందు…