Posted inTelugu News
రేణు దేశాయ్ సన్యాసం రూమర్‌పై క్లారిటీ
ఒకప్పుడు హీరోయిన్గా, తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా పరిచయం పొందిన రేణు దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రేణు మాట్లాడుతూ, “నా బాధ్యతలు పూర్తయ్యాకనే సన్యాసం తీసుకుంటా” అని చెప్పిన మాటను…