Posted inTelugu News
శోభిత ధూళిపాళ్కు బిగ్ ఛాన్స్ – పా రంజిత్ సినిమా లో కీలక పాత్ర!
నాగచైతన్యను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన శోభిత ధూళిపాళ్, ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారిస్తోంది. గతంలో ఓ వెబ్ మూవీ చేసింది కానీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ఇప్పుడు శోభితకు ప్రముఖ…