ప్రభుదేవా కొడుకు రిషి రాగ్వేందర్ స్టేజ్ ఎంట్రీ – అభిమానుల్లో ఉత్సాహం!

ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా ఇటీవల చెన్నైలో ఓ అంతర్జాతీయ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాడు. "ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్" పేరుతో జరిగిన ఈ కాన్సర్ట్‌కు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో ఎంతో ప్రత్యేకమైన మూమెంట్…