Posted inTelugu News
మహావతార్ నరసింహ కలెక్షన్ల హంగామా
యానిమేషన్ సీన్‌ను తిరగరాస్తూ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా, హరిహర వీరమల్లకు ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ డివోషనల్ యానిమేషన్ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. విడుదల రోజున…