Posted inTelugu News
37 ఏళ్ల తర్వాత థియేటర్లకు వస్తున్న రజినీకాంత్ సినిమా
స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్ల చిత్రాలు మళ్లీ థియేటర్లలో విడుదలైతే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇటీవల…