Posted inTelugu News
“ఉగ్రదాడిపై ఆమిర్ ఖాన్ స్పందన: విమర్శలకు కౌంటర్”
పహల్గామ్ దాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయంపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆయనను ముస్లిం మతాభిమాని, పాకిస్తాన్ అనుకూలుడిగా ఆరోపించారు. ఈ ఆరోపణలపై సితారే జమీన్ పర్ రిలీజ్ ప్రమోషన్…