రాణి ముఖర్జీకి ‘మిసెస్‌ ఛటర్జీ’తో జాతీయ అవార్డు

‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాణి ముఖర్జీకి 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అయ్యి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందిన విషయం వార్తల్లో నిలిచింది. ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి…