Posted inTelugu News
మళ్లీ మైక్ పట్టిన ఉదయభాను కామెంట్స్ వైరల్
ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న పేరు ఎవరు అంటే తొందరగా చెప్పే పేరు సుమ కనకాల. ఆమె తర్వాత అనసూయ, రష్మి లాంటి వారూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ రేసు మొదలయ్యే ముందు నుంచే బుల్లితెరపై తనదైన…