Posted inTelugu News
జపాన్లో ‘దేవర’ కలెక్షన్లు: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులు!
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో తొలిసారిగా, ప్రత్యేకంగా జపాన్ వెళ్లి ప్రమోట్ చేసిన ‘దేవర’ మార్చి 28న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్తో పాటు దర్శకుడు కొరటాల శివ అక్కడి ప్రేక్షకులను సమీపించి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఫ్యాన్స్…