Posted inTelugu News
వార్ 2 : ఎన్టీఆర్ గురించి స్పెషల్ న్యూస్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌కి బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఆయనకు బాలీవుడ్లో అతి పెద్ద యాక్షన్ మూవీ వార్ 2లో నటించే అవకాశం లభించింది. హృతిక్ రోషన్‌తో కలిసి, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న…