ఎన్టీఆర్ – నీల్ ప్లాన్ ఫెయిల్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. తర్వాత, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం జత కట్టాల్సి ఉంది. "డ్రాగన్" అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 జనవరి 9న…