Posted inTelugu News
ఎల్ 2: ఎంపురాన్ – వివాదంలో దర్శకుడు పృథ్వీరాజ్
మలయాళ సినీ ఇండస్ట్రీలో ఘన విజయాలను నమోదు చేసిన మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఎల్ 2: ఎంపురాన్" చిత్రంపై వివాదం చెలరేగింది. ఈ చిత్రంలో హిందుత్వాన్ని వ్యతిరేకించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు,…