Posted inTelugu News
ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్.. రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్న మహేష్ బాబు
సినిమాల షూటింగ్స్ నుంచి కాస్త సమయం దొరికితే చాలు… ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లి ఎంజాయ్ చేసే కొద్దిమంది హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. ఏ సినిమా చేస్తున్నా సరే, తన కుటుంబానికి సమయం కేటాయించడంలో మహేష్ ఎప్పుడూ…