Posted inTelugu - Featured Telugu - Film News
ఓటీటీలలో ఆ బ్యూటీని బీట్ చేసేవారే లేరు…!
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళం హిందీ బెంగాలీ మరాఠీలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మహరాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ…