మల్టీస్టారర్‌ స్పోర్ట్స్ డ్రామా వచ్చేసింది చూశారా..!

భాష ఏదైనా మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఒక్క హీరోనే స్క్రీన్‌పై కనిపించినా థియేటర్లలో హంగామా మామూలుగా ఉండదు, అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. అందుకే అన్ని ఇండస్ట్రీల్లోనూ…