Posted inTelugu News
కొవిడ్ ప్రభావం: ఓటీటీ బూమ్‌తో మలయాళ సినిమాలకు కొత్త దారి
కొవిడ్ సమయంలో సినీ పరిశ్రమలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, మలయాళ ఇండస్ట్రీ కూడా అప్పట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కొవిడ్ అనంతరం ఆ పరిశ్రమకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విపరీతమైన ఉత్సాహాన్ని…