Posted inTelugu News
రజినీ–శివ కాంబో మళ్లీ రిపీట్? అభిమానుల్లో కలగొలుపు!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కూలీ" సినిమా ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌నే ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఐమాక్స్ స్క్రీన్లు లేకపోయినా, ప్రీమియర్ షోలు ఆలస్యంగా ఉన్నా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం…