Posted inTelugu News
విక్కీ కౌశల్ ‘చావా’ మూవీ, బాలీవుడ్లో సూపర్ హిట్!
సౌత్ ఇండస్ట్రీ నుంచి వరుసగా వందల కోట్ల సినిమాలు హిట్ అయినా, బాలీవుడ్లో మాత్రం ప్రస్తుతం హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వడంతో రెండు నెలలు గడిచినా బాలీవుడ్లో ఒక హిట్ కూడా రాలేదు. కానీ…