Posted inTelugu News
‘టాక్సిక్’ రిలీజ్‌పై ఒత్తిడి.. యశ్‌పై నిర్మాతల ప్రెషర్!
కేజీఎఫ్ స్టార్ Yash ప్రస్తుతం తన భారీ ప్రాజెక్ట్ Toxic పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత K. Venkat Narayana (కేవీఎన్ ప్రొడక్షన్స్) నుంచి ఒత్తిడి పెరుగుతోందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.…