Posted inTelugu News
కమలహాసన్ ఫోటో, పేరు, బిరుదులకు హైకోర్టు రక్షణ
గత కొంతకాలంగా సెలబ్రిటీల ఫోటోలు, పేరు, బిరుదులు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం సాధారణమైంది. ఈ సమస్యపై టాలీవుడ్లో చిరంజీవి మొదలుకొని బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ వరకు అనేక మంది సెలబ్రిటీలు హైకోర్టును ఆశ్రయించి, తమ గౌరవానికి…