Posted inTelugu News
ప్రభాస్ జపాన్ ట్రిప్ సిద్ధం – అభిమానులకు ప్రత్యేక పలకరింపు
తెలుగు హీరోల అభిమానమే కాదు, వారి అభిమానుల అభిమానం కూడా హద్దులు దాటి విశ్వవ్యాప్తం అయిపోయింది. విదేశాల్లో కూడా టాలీవుడ్ స్టార్స్‌కు ఉండే క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ – వీరి పాపులారిటీ చైనా,…