కాజల్‌ vs మృణాల్‌: మండోదరి పాత్ర ఎవరిది?

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విజువల్ వండర్‌లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అత్యంత…